Hyderabad Park Entry Fee: హైదరాబాద్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే నగరవాసులకు ఇకపై పార్కుల సందర్శన కొంత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. నగరంలోని ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుములను పెంచుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. …
Telangana
