Delhi Airport Incident: ఒక్కసారిగా పరుగులు.. వెనుకే భద్రతా సిబ్బంది వెంబడింపు.. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికుల్లో ఆందోళన! దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే టెర్మినల్లోకి …
