indian stock market sensex nifty banking stocks gains

Stock Market Update | దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలు…ఇప్పుడు ఏ షేర్లు లాభపడ్డాయంటే?

Stock Market Update: “స్టాక్ మార్కెట్‌లో లాభాల ఉల్లాసం” – దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు సూచీలను మిన్న వలె నిలిపింది. గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడుతూ సెక్సెక్స్ 650 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద ముగియగా, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద స్థిరపడింది. ఉదయం 82,480.40 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, క్రమంగా కోలుకుని లాభాలబాట పట్టాయి….

Read More