SBI Chairman commenting on the benefits of public sector bank mergers

SBI Chairman on Bank Mergers: బ్యాంకుల విలీనాలు దేశానికి మంచిదే 

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం(Bank Merger Policy) దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో మరోసారి విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులు ఉన్నందున భవిష్యత్తులో విలీనాలు జరుగుతే అది సహజమేనని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత ఎగుమతులపై ప్రభావం పడినా, SBIకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాలేదని ఆయన స్పష్టం చేశారు. ఎగుమతిదారులకు మద్దతు కొనసాగుతుందంటూ…

Read More