U19 World Cup Final | వైభవ్ సూర్యవంశీ షో.. భారత్‌కు ఆరో కప్
U19 World Cup Final: భారత క్రికెట్ మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. అండర్–19 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో యువ భారత్ అసాధారణ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి ఆరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.హరారేలో జరిగిన ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (175; 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు) విధ్వంసకర…
