బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.లాల్ఖాదన్ సమీపంలోని హౌరా మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ఒక సరుకు రైలును ఢీకొట్టింది. ఈ ఢీ కారణంగా అనేక రైలు బోగీలు పట్టాలు తప్పి, సంఘటనా స్థలంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గాయపడిన వారి సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రైల్వే అధికారులు వెంటనే రక్షణ…
