Elon Musk post on India GDP growth

India GDP Growth | ప్రపంచ వృద్ధికి భారత్‌ ఇంజిన్‌ లాంటిది….ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌ ప్రధాన చోదకశక్తిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(Elon Musk) చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) స్పందిస్తూ, మస్క్‌ షేర్‌ చేసిన గణాంకాలు భారత్‌ వేగవంతమైన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ జీడీపీ(GDP growth) వృద్ధిలో చైనా 26 శాతం వాటాతో ముందుండగా, భారత్‌ 17 శాతం, అమెరికా 9.9 శాతం వాటాను కలిగి…

Read More