NationalVS Babu | స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ కన్నుమూత.. టీవీకేలో తీవ్ర విషాదం by Bajaswamy November 19, 2026 by Bajaswamy November 19, 2026VS Babu: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య విషాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు ఇకలేరు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. తమిళగ …