Vijay Rashmika Wedding | ఫిబ్రవరి 26న పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్
Vijay Rashmika Wedding: ప్రఖ్యాత సినీ జోడీ “విజయ్ దేవరకొండ” మరియు “రష్మిక మంధాన” ఈ నెల 26న వివాహం చేసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియా, నెట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా, వారి పేర్లతో కూడిన “వెడ్డింగ్ కార్డు” నెట్టింట వైరల్ అయింది. కార్డు ప్రకారం, ఫిబ్రవరి 26న పెళ్లి జరుగుతుందనగా, “బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో మార్చి 4న రాత్రి రిసెప్షన్” ప్లాన్ చేశారు. “గీత గోవిందం” మరియు “డియర్ కామ్రేడ్” సినిమాల్లో కలిసి నటించిన విజయ్,…
