Gold Rates Today | బంగారం ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today: దేశీయ మార్కెట్లో ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లి బంగారంపై డిమాండ్ పెరిగింది. అలాగే, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా బంగారం రేట్లకు ప్రభావం చూపుతోంది. ALSO READ:బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు డిసెంబర్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర “₹1,29,430”, 22 క్యారెట్ల…
