Record break Three-year-old Indian chess prodigy Sarvagya Singh Kushwaha

భారత్‌కు గర్వకారణం | మూడేళ్ల బుడ్డోడు చెస్‌లో ప్రపంచ రికార్డు

Three-year-old Indian chess prodigy Sarvagya Singh Kushwaha: భారతీయ చెస్ ప్రపంచానికి మరో గర్వకారణం చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మూడు సంవత్సరాలు ఏడు నెలలు 20 రోజులు వయసున్న సరవగ్య సింగ్ కుష్వాహా, ప్రపంచంలోనే అత్యల్ప వయసులో అధికారిక ఫిడే రేటింగ్ పొందిన చిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. గత రికార్డు కూడా భారత్‌కే చెందినది కాగా, అనిష్ సర్కార్ మూడేళ్లు ఎనిమిది నెలలు 19 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. నర్సరీ చదువుతున్న సరవగ్య ప్రస్తుతం…

Read More