Gold and Silver Prices Today

Gold and Silver Prices Today | ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు….కిలో వెండి ఎంతంటే ?

 Gold and Silver Prices Today : బంగారం వెండి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. తాజా సమాచారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం–వెండి ధరలు(Gold and Silver) రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. బంగారం ధర రూ.2 లక్షల దిశగా సాగుతుండగా, వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్‌లో కిలోకు రూ.4 లక్షలు దాటి చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం ఉదయం 10…

Read More
gold silver prices surge in indian market

షాక్ ఇచ్చిన బంగారం ధరలు..ఒక్కరోజే ఎంత పెరిగిందంటే ?

Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రూ.లక్షన్నర మార్క్‌ను దాటిన మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. బుధవారం ఉదయం 9.45 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.59 లక్షలకు చేరింది. క్రితం రోజు ధర రూ.1,52,800తో పోలిస్తే ఒక్కరోజే రూ.6,000కుపైగా పెరగడం విశేషం. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. నేటి మార్కెట్‌లో…

Read More
gold and silver prices hit record high in india

Gold Silver Prices Today: టీ20 స్టైల్‌లో దూసుకెళ్లిన పసిడి, వెండి

Gold Silver Prices Today: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించినట్లు, పసిడి–వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ క్రమంలో వెండి తొలిసారి రూ.3 లక్షల మార్కును దాటగా, బంగారం కూడా రూ.1.50 లక్షల స్థాయిని అధిగమించింది. తక్కువ ధరల్లో కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు సంబరాలు చేసుకుంటుండగా, ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న మధ్యతరగతి వర్గం ప్రేక్షకులుగా మిగిలిపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో మార్చి డెలివరీ కిలో…

Read More
Silver prices surged again today, rising by Rs 3,000 per kg in the bullion market

మళ్లీ భారీగా పెరిగిన వెండి ధరలు…బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఎంతంటే ?

Silver Rates Today: వెండి కొనే వారికీ షాక్. తగ్గినట్లే  తగ్గి మళ్ళీ పుంజుకున్న వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగి బులియన్ మార్కెట్‌లో కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల రూ.3 లక్షల మార్కును దాటిన వెండి ధర మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. కనుమ రోజున స్వల్పంగా తగ్గిన వెండి ధర, ఈ రోజు ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.3,000 పెరిగి దేశీయ బులియన్ మార్కెట్‌లో రూ.2,95,000 వద్ద ట్రేడ్…

Read More
Gold and silver rates update India

Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు 

 Gold Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త ఇప్పట్లో  శుభకార్యాలు లేకపోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండినా, దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో బంగారం వ్యాపారాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజు తులం బంగారం ధరలో రూ.540 తగ్గుదల నమోదు అయింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర…

Read More