బాపట్లలో అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ – తృటిలో తప్పిన ప్రమాదం
Bapatla Lorry Accident: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఒక లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డుపక్కనున్న జన నివాస దుకాణంలోకి దూసుకుపోయింది. ఘటన సమయంలో దుకాణం ఖాళీగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అదుపు కోల్పోయిన లారీ వేగం కారణంగా దుకాణానికి భారీ నష్టం వాటిల్లింది. ALSO READ:Bhatti Vikramarka Son Engagement |…
