India-US Trade Deal: భారత ఉత్పత్తులపై US సుంకాలు తగ్గింపు
India-US Trade Deal: భారత–అమెరికా మధ్య కీలక మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు అయ్యింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% సుంకాలను 18%కి తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీనితో భారత వ్యాపార వర్గాలు ఊరట పొందాయి. భవిష్యత్తులో భారత్ అమెరికా నుండి ఇంధనం, గ్యాస్, ఎనర్జీ, టెక్నాలజీ ఉత్పత్తులు, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో, అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాల(US tariffs on Indian…
