2023లో మహిళలపై నేరాలు 4.5 లక్షలకి పైగా, తెలంగాణ రేటులో అగ్రస్థానం

2023లో భారతదేశంలో మహిళలపై నేరాలు తగ్గడం లేదు. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా మహిళలపై మొత్తం 4,48,211 కేసులు నమోదయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది; 2022లో 4,45,256, 2021లో 4,28,278 కేసులు నమోదు కాగా, 2023లో మరింత పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ స్టేషన్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో,…

Read More