Friday, March 27, 2026
Chat on WhatsApp
HomeNationalSonu Sood on Social Media | ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదం: సోనూ సూద్ కేంద్రానికి...

Sonu Sood on Social Media | ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదం: సోనూ సూద్ కేంద్రానికి విజ్ఞప్తి

-

Chat on WhatsApp

Sonu Sood on Social Media: బాలీవుడ్ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ మరోసారి చిన్నారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఆత్మ*హ**త్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సోషల్ మీడియాలో పెద్ద కలకలాన్ని సృష్టించింది.

Ban Social Media
సోనూ సూద్ తన పోస్టులో అన్నారు, “16 ఏళ్లలోపు పిల్లలకు చదువు తప్ప మరెవరూ, ఏ ఆన్‌లైన్ గేమ్(Online Games), సోషల్ మీడియా వాడకూడదు. బలమైన మార్గదర్శకత్వం, ప్రేమ మాత్రమే బాల్యానికి అవసరం. స్క్రీన్లు, అల్గారిథమ్స్ కాకపోవాలి.”

ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపు నడిపారు. చిన్నారుల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇదే సరైన సమయం అని సోనూ సూద్ పేర్కొన్నారు.

also read:Gold Scam Penamaluru | మహా కేటుగాళ్లు…బంగారం నాణేల పేరుతో భారీ చీటింగ్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donation and service activities on ram charan birthday from chiranjeevi

Ram Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు...

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ...
- Advertisement -
Chat on WhatsApp