సంతోష్ రెడ్డి రక్త దానం ద్వారా మనవత్వం చాటారు

Santosh Reddy's prompt blood donation for a surgery demonstrates the spirit of humanity, inspiring youth towards blood donation. Santosh Reddy's prompt blood donation for a surgery demonstrates the spirit of humanity, inspiring youth towards blood donation.

సత్తవ్వ (68) కు హైదరాబాద్ లోని ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితులలో ఉన్నవారికి రక్తాన్ని అందజేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు,యువత రక్త దానానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *