Sunday, April 19, 2026
Chat on WhatsApp
HomeOthersరాహుల్-అతియా కుమార్తెకు ‘ఇవారా’ అనే పేరు

రాహుల్-అతియా కుమార్తెకు ‘ఇవారా’ అనే పేరు

-

Chat on WhatsApp

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. గత నెల మార్చి 24న పాప పుట్టిన సంగతి అభిమానులందరికీ తెలిసినదే. అప్పటి నుంచి చిన్నారికి ఏ పేరు పెడతారా అనే ఉత్కంఠ నెలకొంది.

ఈ రోజు (ఏప్రిల్ 18) తన పుట్టినరోజు సందర్భంగా రాహుల్ ఓ మధురమైన సమాచారం పంచుకున్నారు. తన భార్య అతియా, పాపతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫోటోకి “మా పాప, మా సర్వస్వం. ఇవారా – దేవుడిచ్చిన వరం” అని క్యాప్షన్ ఇచ్చారు.

‘ఇవారా’ అనే పేరుకు గల అర్థం ‘దేవుని బహుమతి’ అన్నది. ఈ పేరు అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. రాహుల్ పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీ, క్రీడా రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ పడుతోంది.

ప్రస్తుతం రాహుల్ ఐపీఎల్‌ బిజీలో ఉన్నా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ మధురమైన క్షణాన్ని అభిమానులతో పంచుకోవడం ప్రత్యేకం. చిన్నారికి పేరుపెట్టిన అనంతరం రాహుల్, అతియా కుటుంబాల్లో మరోసారి హర్షాతిరేకం నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102