Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబొబ్బిలిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

బొబ్బిలిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా, బొబ్బిలి పట్టణంలోజిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు,పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా, అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు చేపట్టబోయే వివిధ కార్యక్రమాల గురించి,బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ వివరించారు. ఈరోజు ర్యాలీ ,ఒకరోజు కొవ్వొత్తులతో ర్యాలీ, బెడ్ క్యాంపు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

diplomatic efforts intensify as usa and iran consider a temporary ceasefire plan

Usa-Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్?…అమెరికా-ఇరాన్ మధ్య కొత్త పరిణామం

Usa-Iran: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఉపశమనం కలిగించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు ముందుకు సాగుతున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తి దేశాలు సిద్ధం...
- Advertisement -
Chat on WhatsApp