తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు పిర్యాదు,చేశారు తొందరగా కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని వినతి పత్రం అందజేశారు,ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బయ్యారం మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, క్యాసారం బాబ, నరసింహారెడ్డి, నల్ల శ్రీను, శేఖర్, నర్సింలు, బునారి రాజు, రతన్, స్వామి, నర్సింలు, రవి, నాయిని తిరుపతి, గిరిమల్లె రాజు, రాజు గౌడ్, షేర్ల భాస్కర్ , ఫణి కుమార్, కర్ణాకర్ రెడ్డి, భాస్కర్, మన్నె కృపానందం, జాలిగామ శ్రీనివాస్, రాజిరెడ్డిపల్లి రాజు , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గైర్హాజరుపై పీసీసీ పిర్యాదు
