Wednesday, April 1, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

పార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

-

Chat on WhatsApp

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు మయంగా మారుతున్నాయి. ప్రజలకు ప్రాణహానితో భయపడుతూ రోడ్డు మీదకు వస్తున్న ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణము సాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల బతుకులు మారవానే ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. పార్వతిపురం చుట్టుపక్కల లో ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగోలేక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అడ్డాపు సేల నుంచి పాలకొండ వెళ్లే రోడ్డు వరకు గుంతలతో ఏర్పడుతున్నాయని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రజలు అంటున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deputy cm pawan kalyan announcing free electricity scheme for handloom and powerloom workers in andhra pradesh

Deputy Cm Pawankalyan | నేతన్నల కష్టాలకు ఉపశమనం…ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి

Deputy Cm Pawankalyan: ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం, ఈ రోజు నుంచే చేనేత రంగానికి ఉచిత విద్యుత్...
- Advertisement -
Chat on WhatsApp