Sunday, March 22, 2026
Google search engine
HomeTelanganaHyderabadఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass Copying Incident

ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass Copying Incident

-

Google search engine

Osmania University: హైదరాబాద్ మలక్పేటలోని ఓ కాలేజీలో జరిగిన ఓయూ డిగ్రీ పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తోందని సమాచారం అందుకున్న తర్వాత, పరీక్ష రాస్తున్న కొంతమంది విద్యార్థులు పుస్తకాలు, సెల్‌ఫోన్లు, నోట్లు వెంటనే కిటికీల్లోంచి కిందకు విసిరేసినట్లు తెలుస్తోంది.

ALSO READ:Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రోడ్డుపై నడుస్తున్న వారిపై పుస్తకాలు పడటం, పై అంతస్తు నుంచి వరుసగా నోట్లు దిగివస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అక్కడ ఏం జరుగుతోంది అన్న సందేహంతో స్థానికులు వీడియో తీశారు.

ఆ విజువల్స్ వైరల్ కావడంతో మాస్ కాపీయింగ్ విషయం బయటపడిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine