నవంబర్ నెలలో కుమ్మర శాలివాహన ఎన్నికలు నిర్వహిస్తాం… నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం ఎన్నికలు నవంబర్ నెలలో నిర్వహిస్తామని ఆ సంఘ సభ్యులు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ద్వారా తెలిపారు. ఈ ఎన్నికలను న్యాయబద్దంగానే నిర్వహిస్తాం అని కుమ్మర శాలివాహన సంఘం నేతలు* తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నవంబర్‌లో కుమ్మర శాలివాహన సంఘం ఎన్నికలు
