ఫంక్షన్ హాల్ లో గాజువాక కుర్రాడు సినిమా ఆడియో లాంచ్ చేయడం జరిగింది. దీనికి మన గాజువాక వై.ఎస్.ఆర్సిపి.శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి మరియు ప్రముఖ సినీ నటులు నిర్మాత దర్శకులు జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ అయిన వంటి ఐనవోలు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు పెద్దలు అందరూ హాజరై జయప్రదం చేశారు. అలాగే యూత్ ని సపోర్ట్ చేసి గుర్తించాలని హీరో హీరోయిన్ మరియు ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలిపారు.
గాజువాక కుర్రాడు సినిమా ఆడియో లాంచ్ ఘనంగా
