
Gaddar Film Awards 2026: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వ్యాఖ్యాతలుగా సుమ, ప్రదీప్ వ్యవహరిస్తున్నారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.












