revanth reddy attending gaddar film awards event at hitex hyderabad
హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Vi-BSNL: దేశీయ టెలికాం రంగంలో కీలక పరిణామంగా వొడాఫోన్ ఐడియా (Vi), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కలిసి పనిచేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. టవర్లు, ఫైబర్ కేబుళ్లు, స్పెక్ట్రమ్...