విద్యుత్ స్మార్ట్ మీటర్లును ప్రతి ఓక్కరు వ్యతిరేఖించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు, మంగళవారం దేవరాపల్లి లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న వారిని ప్రశ్నించారు అనతంతరం అయిన మాట్లాడారు దేవరాపల్లిలో దోంగ చాటున స్మార్ట్ మీటర్లు.బిగించాడాన్ని తప్పు బట్టారు,రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేసి తర్వాత రాష్ట్రం మొత్తం అమలకు ప్రభుత్వ పూనుకుందని తెలిపారు,ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్ల బీగిస్తె పగలు కోట్టాలని నారాలోకేష్ పిలుపు నిచ్చారని తెలిపారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదికారం లోకి రాగానే శర వెగంగా స్మార్ట్ మీటర్ల బిగింపుకు ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. డబ్బు.లుంటేనే ఇక ఇంట్లో లైట్లు వెలుగు తాయని తెలిపారు, రీఛార్జ్ చేయక.పోతే చీకట్లోనే మగ్గి పోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిందని తెలిపారు.
వ్వవసాయ పంపు సెట్లుకు మాత్రమే మీటర్లు బీగి స్తామని ముందుగా ప్రభుత్వ ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు ఇల్లలకు కూడా బిగింపుకు పూనుకుందని అన్నారు ఈస్మార్ట్ మీటర్ల ను తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహలకు ఏర్పాటు,పూను కుంటున్నారని తెలిపారు,ఈ మీటర్‌కు మనం ముందుగానే రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు అందులో బ్యా లెన్స్ ఉన్నత వరకు ఈస్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుందని. తర్వాత నిర్దాక్షిణ్యంగా దాని అంతటి అదే కట్ అయి పోతుందని తెలిపారు.మొబైల్ రీచార్జ్ మరియు టివి డిష్ మాదిరిగా విద్యుత్ ఎంత వినియోగించింది. వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసు కోవచ్చు.నని తెలిపారు ఆన్‌లైన్‌లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి పార్టీలు ఆదోని కంపెనీ కాబట్టి యుద్ధ ప్రాతి పదికన మీటర్ల బిగింపుకు పూనుకుందని.తెలిపారు ఇక నుంచి కరెంటు కావాలంటే ఫోన్ లాగా రీఛార్జ్ ముందే చేసు కోవాలి.తెలిపారు,ఈమీటర్లు ప్రక్రియ పూర్తి అయితే ధళితులు గిరిజనులు ఉచిత విద్యుత్ కు కూడా ప్రభుత్వ మంగళం పాడుతుందని తెలిపారు అందుకనె ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగింపును పూర్తిగా వ్యతిరెఖించి అండుకోవాలని వెంకన్న కోరారు.