కేంద్ర ఆస్పత్రి లో గుర్ల మండలం గుర్ల గ్రామ నికి చెంది డఏరియా తో చికిత్స పొందుతున్న బాధితులను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరామర్శించారు గుర్ల మండలం, గుర్ల గ్రామ డయేరియా బాధితులను పరామర్శించి, డయేరియా తో చనిపోయి న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అనంతరం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి లాగే పత్రికా సమావేశం అనంతరం గుర్ల గ్రామాన్ని సందర్శించి. అక్కడ వున్న బాధితులకు వైద్య సదుపాయాలు పరిశీలిస్తాం అని అన్నారు
గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శించిన చైర్ పర్సన్
