మోహన్ బాబు యూనివర్సిటీపై ఫీజుల వివాదం.. ఉన్నత విద్యా కమిషన్ సిఫారసుతో సంచలనం!
తిరుపతి, అక్టోబర్ 8:ప్రసిద్ధ విద్యాసంస్థ మోహన్ బాబు యూనివర్సిటీ (Mohan Babu University) పై అధిక ఫీజుల వసూలు ఆరోపణలు తీవ్రమయ్యాయి. గత కొద్ది రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులు, ఉన్నత విద్యా కమిషన్ విచారణతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. విద్యా వర్గాల్లో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధిక ఫీజుల వసూలు ఆరోపణలు మోహన్ బాబు యూనివర్సిటీలో గత మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో అదనంగా రూ.26 కోట్లు వసూలు…
