Saturday, March 21, 2026
Google search engine
HomeTelanganaHyderabadCable Bridge | దుర్గం చెరువు పై మంటలలో కాలిపోయిన బైక్, నిమిషాల్లో ధ్వంసం

Cable Bridge | దుర్గం చెరువు పై మంటలలో కాలిపోయిన బైక్, నిమిషాల్లో ధ్వంసం

-

Google search engine

 దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఓ బైక్‌ అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనదారుడు బ్రిడ్జిపై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భయపడిన యువకుడు వెంటనే బైక్‌ను పక్కకు నిలిపాడు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు.

ALSO READ:HCA New President | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కొత్త అధ్యక్షుడిగా ఎవరంటే! 

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine