పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండా తండాలో గిరిజన కుటుంబానికి పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు. ఇటీవల పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని మరణించిన గిరిజన యువకుడు లకావత్ శ్రీను. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసన మండలి బిఆర్ఎస్ పక్షనేత మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరామర్శ. శ్రీను చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రులు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. గొడవలో తలాదూర్చిన అధికార పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్.
గిరిజన యువకుడికి పరామర్శ చేసిన బిఆర్ఎస్ నేతలు
