అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో గోక లక్ష్మారెడ్డి, మరియు అల్లూరి సతీష్ రెడ్డి వారి సొంత చేనులు అంకుర్ కంపెనీ కి చెందిన శుభం అనే కాటన్ సీడ్ వెరైటీలో ఈ రకమైనటువంటి విత్తనము ఉన్నదని కలిగి ఉన్నదని కాయ లావుగా తొమ్మిది నుండి ఏడు గింజల వరకు ఉంటుందని మంచి దిగుబడితో రైతు లాభాల తోటి ఉండే ఈ వెరైటీ రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఈ పత్తిని రైతుని ఆకట్టుకుంటున్నదని కంపెనీ యజమాని రైతు అన్నారు, ఈ సందర్భంగా పత్తి రైతుకు స్థానిక మాజీ సర్పంచ్ తదితర రైతులకు సన్మానించి సత్కరించారు, ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమానికి రైతులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క నాన్నతో గుర్తించారు గతంలో కూడా ఇదే విధానాన్ని రైతులు తీసుకొని అధిక లాభాల్లో పొందుతామని రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఒక రైతులు గ్రామ రైతులు పాల్గొన్నారు.
రుయ్యాడి గ్రామంలో అంకుర్ శుభం అనే కాటన్ సీడ్ ప్రదర్శన క్షేత్రం
