Saturday, March 21, 2026
Google search engine
HomeEducation NewsAmazon Announces Major Layoffs | అమెజాన్ మరోసారి లేఆఫ్స్...ఏకంగా ఎంతమంది అంటే ?

Amazon Announces Major Layoffs | అమెజాన్ మరోసారి లేఆఫ్స్…ఏకంగా ఎంతమంది అంటే ?

-

Google search engine

Amazon Layoffs: ప్ర‌ముఖ ఇకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో 14,000 మంది ఉద్యోగుల జాబ్స్ పోయిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మరో 16,000 మంది ఉద్యోగులు తీసివేస్తునట్లు(Amazon Announces Major Layoffs Again) సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ బెత్ గలెటి వెల్లడించారు.


2023 తర్వాత ఇంత స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటి సారి. కంపెనీ ఈ చర్యలను జనరేటివ్ AI వినియోగానికి, విభాగాలను తగ్గించడం, పాలన వ్యవస్థలను సులభతరం చేయడం, కరెక్ట్ ఫోకస్ కోసం చేపడుతోంది. సరిగ్గా ఏ విభాగాలపై లేఆఫ్స్ ఉంటాయో ఇంకా స్పష్టం చేయలేదు.

అమెరికా ఉద్యోగులకు కొత్త రోల్‌ను వెతుక్కునేందుకు 90 రోజుల గడువు ఇవ్వబడ్డది. కొత్త రోల్‌ను ఎంచుకోని ఉద్యోగులకు రూల్స్ ప్రకారం ఇతర ప్రయోజనాలు అందుతాయి. ఈ మార్పుల మధ్య వ్యూహాత్మక విభాగాల్లో నియామకాలు కొనసాగుతున్నాయి.

also read:Trump Warns Iran | అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine