ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (కుంరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్) ఉట్నూర్ కేంద్రంగా జిల్లా తుడుం దెబ్బ మహా సభ నిర్వహించడం జరుగుతుంది.
కావున తుడుం దెబ్బ జిల్లా కమిటీలు మరియు డివిజన్ కమిటీలు, మండల కమిటీలతో పాటు తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు ఆదివాసీ విద్యార్థి ఆదివాసీ మహిళా ఆదివాసీ నిరుద్యోగ ఆదివాసీ రైతు ఆదివాసీ యువజన సంఘాలు హాజరై విజయవంతం చేయగలరని
కోరుతున్నాం
అదేరోజు తుడుం దెబ్బ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా( కొమురం భీం ఆసిఫాబాద్ , నిర్మల్, మంచిర్యాల్, అదిలాబాద్) నాలుగు జిల్లాల నూతన కమిటీలను ఎకీగ్రీవంగా ఎన్నిక జరుగును కాబట్టి ఆయా జిల్లాల జిల్లా కమిటీతో పాటు డివిజన్ మరియు మండల కమిటీలు, తుడుం దెబ్బ అనుబంధ సంఘాలు మరియు మిత్ర సంఘాలు, రాయి సెంటర్ సర్మెడీలు, గ్రామ పటెల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి బుద్ధి జీవులు ఉద్యమకారులు ఆదివాసి ప్రజలు సకాలంలో హాజరై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మహాసభలను విజయవంతం చేయగలరని చేయగలరని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు పాల్గొన్నారు