Thursday, April 16, 2026
Chat on WhatsApp
HomeSiddipetGajwelవాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూజలు మరియు విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూజలు మరియు విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ

-

Chat on WhatsApp

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి క్లబ్ గజ్వేల్- ప్రజ్ఞపూర్ ప్రెసిడెంట్ జగయ్యగారి శేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం, అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించి, కస్తూరిబా విద్యాలయంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థినులకు నోటు బుక్కులు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ గవర్నర్ భానురి నర్సింలు, రీజియన్ చైర్మన్ మహంకాళ శ్రీనివాస్, జోన్ చైర్మన్ తోడుపునూరి కృష్ణ వేణి, డిస్టిక్ ఆఫీసర్ కొండా శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana caste census data chart showing BC SC ST population percentages

Caste Census | తెలంగాణ కులగణన నివేదిక విడుదల – వర్గాల వారీ పూర్తి వివరాలు...

తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు(Caste Census) సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మొత్త జనాభా వివరాలకే పరిమితమైన సమాచారం, ఇప్పుడు ప్రతి...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102