అలంపూర్ పర్యటన లో భాగంగా బీచుపల్లి ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎంపీ మళ్ళీ రవి ప్రత్యేక పూజలు పూర్ణకుంభ స్వాగతం
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎంపీ మల్లురవి నేడుబీచుపల్లి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అర్చకులు మారుతి చారి ,సందీప్ చారి ఆలయ అధికారులు ఇఓ రామన్ గౌడ్ వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించి వారికి శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఎంపీ మల్లురవి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి , గద్వాల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య, జోగులాంబ ఆలయ కమిటీ మెంబర్స్ సర్పంచ్ జోగుల రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు_అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది