హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో సినీ తారలు మెరిసిపోయారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం స్టార్ గ్లామర్‌తో కాంతివంతమైంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు, హాజరై వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.