Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeENTERTAINMENTGaddar Film Awards 2026 | గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఘనంగా ప్రారంభం.. హాజరైన ప్రముఖులు

Gaddar Film Awards 2026 | గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఘనంగా ప్రారంభం.. హాజరైన ప్రముఖులు

-

Gaddar Film Awards 2026: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వ్యాఖ్యాతలుగా సుమ, ప్రదీప్ వ్యవహరిస్తున్నారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.

1/2
- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.