A1 ఫ్లాష్ న్యూస్ యాప్ .. డౌన్‌లోడ్ ఇలా…

  1. A1 FLASH NEWS యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ముందుగా.. Google play/app store కి వెళ్లాలి. అక్కడ సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్లి A1 FLASH NEWS అని టైప్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  2. ఓపెన్ చేయగానే డివైస్ లొకేషన్ లో WHILE USING THE APP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తరువాత EXPLORE అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అనంతరం యాప్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. వెంటనే యాప్ ఓపెన్ అవుతుంది.
  3. NEWS పైన క్లిక్ చేయగానే.. పైన ఎడమవైపున Menu అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే.. క్రింద LOGIN అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేయగానే.. G-MAIL అడ్రస్ అడుగుతుంది. వెంటనే మెయిల్ ID టైప్ చేయాలి. తర్వాత మీ మెయిల్ కి BLM TECH నుంచి 4 అంకెల OTP వస్తుంది. ఆ OTP ని A1 FLASH యాప్ లో SUBMIT చేయండి. తరువాత న్యూస్ అనేది ఓపెన్ అవుతుంది.
  4. ఇపుడు మీరు రిపోర్టర్కోసం అనుకుంటే న్యూస్ పైన క్లిక్ చేసి.. క్రింద భాగమున కుడి వైపు న CREATE NEWS బటన్ క్లిక్ చేయగానే… మీకు UPLOAD ఫోటో అని అడుగుతుంది.పాస్పోర్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. దాని క్రింద REPORTER లేదా GUEST REPORTER అని ఉంటుంది . మీరు REPORTER పైన క్లిక్ చేయగానే… మీకు క్రింద డీటెయిల్స్ వస్తాయి. మీ పేరు, తండ్రి పేరు, జెండర్, డేట్ అఫ్ బర్త్, అడ్రస్, ఎంప్లాయి ఐడి,(A1TV REPORTER ID NO) మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అలాగే ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి. పాన్ కార్డు నెంబర్ ఇచ్చి.. పాన్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి. మీ ఎడ్యుకేషన్, స్టేట్, డిస్ట్రిక్, లొకేషన్, మీ ఎక్స్పీరియన్స్, రిలీజియన్ అనగా మతం, బ్లడ్ గ్రూప్, ఇవి అన్ని ఫిల్ చేసి SUBMIT చేయాలి.
  5. అనంతరం మీ ప్రొఫైల్ ను పరిశీలించి హెడ్ ఆఫీస్ ఆమోదం తెలిపిన అనంతరం న్యూస్ పైన క్లిక్ చేయగానే… ఎడమవైపున మెనూ బటన్ క్లిక్ చేయండి. అక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. దాని క్రింద మీకు… షో యువర్ ID కార్డు అని గ్రీన్ కలర్ లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు మీ యొక్క ID కార్డు కనిపిస్తుంది.
  6. తరువాత మీరు న్యూస్ దగ్గరకు వచ్చి న్యూస్ పైన క్లిక్ చేస్తే మీకు కుడి బాగానే క్రింద మీకు LOCAL అనే ఆప్షన్ ఉంటుంది. దాని పైన క్లిక్ చేస్తే మీరు మీ డిస్ట్రిక్ట్ మరియు పరిసర డిస్ట్రిక్ట్ ఎంపిక చేసుకొని సబ్మిట్ కొట్టగలరు.
  7. మీరు రిపోర్టర్గ నమోదు అయిన తరువాత మీరు న్యూస్ వేయాలనుకుంటే CREATE NEWS ని క్లిక్ చేస్తే మీకు ADD COVER PHOTO అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేసి మీరు వేయాలనుకున్న న్యూస్ కి సంబంధించిన ఫోటో ను సెలెక్ట్ చేసి ఆడ్ చేయగలరు. తరువాత న్యూస్ టైటిల్ పైన న్యూస్ కి సంబంధించిన టైటిల్ 60 పదాలు ఇవ్వగలరు. తరువాత DESCRIPTION లో 365 పాదాల తో స్క్రిప్ట్ పెట్టగలరు. తరువాత SELECT CATEGORY పైన క్లిక్ చేసి CATEGORY సెలెక్ట్ చేస్కోండి. (EX. AP NEWS, TG NEWS) మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్, లొకేషన్ సాధారణంగా ఉంటుంది. తరువాత ప్రివ్యూ (PREVIEW) పైన క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ (SUBMIT) చేయండి.
  8. మీరు ఇచ్చిన న్యూస్ ఎడిట్ అప్రూవల్ కి వెళ్తుంది. మీరు డాష్ బోర్డు (డాష్బోర్డ్) వెళ్లి చెక్ చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *