Saturday, April 18, 2026
Chat on WhatsApp
HomeInterNational43 ఏళ్ల తర్వాత కువైటు పర్యటించిన ప్రధాని మోదీ

43 ఏళ్ల తర్వాత కువైటు పర్యటించిన ప్రధాని మోదీ

-

Chat on WhatsApp

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం కువైట్కు బయల్దేరారు. ఈ పర్యటనకు ఆ దేశ చక్రవర్తి షేక్ మెహ్ల్ ఆహ్వానం తెలిపారు. 1981లో ఇందిరా గాంధీ తర్వాత కువైట్కు పర్యటించిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషంగా చెప్పవచ్చు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాన మంత్రి కువైటుకు వెళ్లడం ఒక చరిత్రాత్మక ఘటనగా భావిస్తున్నారు.

మోదీ పర్యటన సందర్భంగా రెండు దేశాలు దౌత్య సంబంధాల బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ, డిఫెన్స్ సహకారం వంటి వివిధ రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఈ పర్యటన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పడంలో కీలకంగా మారనుంది.

మోదీ ఈ పర్యటనలో కువైట్‌లోని నాయకులతో వాణిజ్య, భద్రత, శక్తి రంగాలపై చర్చలు జరుపనున్నారు. ఈ ఒప్పందాలు భారతదేశానికి పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలు మరియు రక్షణ రంగంలో అనేక కీలక ప్రయోజనాలను తీసుకురావడం ఖాయమని భావిస్తున్నారు.

ఈ పర్యటన ద్వారా కువైటు మరియు భారతదేశం మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. దేశాల మధ్య అనుబంధాలు, వ్యాపార సంబంధాలు, మరియు విదేశీ పెట్టుబడుల పరంగా కొత్త ఒప్పందాలు జరగనున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tamil nadu assembly elections 2026

Tamil Nadu Elections 2026 | టీవీకే ఎఫెక్ట్.. తమిళ ఓటర్లు ఎవరి వైపు?...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026(Tamil Nadu Elections 2026) చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో త్రిముఖ పోరు ఆసక్తి...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102