మంచిర్యాల జిల్లా చెన్నూరు లోని శనిగకుంటా చెరువు మత్తడి ని బాంబుల తో పేల్చిన ఘటనలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూర్ పోలీసులు విచారణ వేగవంతం చేసి మొత్తం 14 మంది ని నిందితులుగా గుర్తించి గత మూడు రోజుల కిందట నలుగురు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా గురువారం రోజు 7 గురుని అరెస్ట్ చేశారు అని డీసీపీ తెలిపారు కాగా మిగిలిన ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసిన సరైన ఆధారాలు సేకరించి ఈ కేసును ఛేదించినట్టు పోలీసులు వెల్లడించారు .ఈ కేసులో చేదిచటంలో కృషి చేసిన acp వెంకటేశ్వర్. Ci రవీందర్ , si సుబ్బారావు , si స్వేత మరియు పోలీస్ సిబ్బందిని .మంచిర్యాల DCP రామగుండం CP అభినందించారు.
చెన్నూరులో బాంబు పేలుళ్ల కేసులో 14 మంది అరెస్టు
