Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ పాయింట్స్

-

Chat on WhatsApp

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రెస్ మీట్ లో ఎన్డీయే 100 రోజులు పూర్తవ్వడాన్ని అభినందించారు.భారత్ 11వ ఆర్థిక శక్తి నుండి 5వ స్థానానికి చేరింది; 3వ స్థానానికి చేరడంపై దృష్టి.మౌలిక సదుపాయాలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించి, గ్రామ సడక్ యోజన 4వ దశ ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసం కిసాన్ సమ్మన్ యోజన ద్వారా 6 వేల రూపాయలు అందించామన్నారు.ఉల్లి ఎగుమతి పన్ను 40% నుంచి 20% తగ్గించడం, క్రుడ్ పామాయిల్ ధరలు పెంపు.మహిళలకు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ తో 4 కోట్ల యువతకు శిక్షణ.పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు మంజూరు చేయడం, 990 కోట్లు డయాఫ్రమ్ వాల్ కోసం కేటాయింపు.రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 280 కోట్లు కేటాయించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

nara lokesh bike rally sindhanur karnataka crowd waving flags

Nara Lokesh | కర్ణాటకలో నారా లోకేశ్ పర్యటన…బైక్ ర్యాలీతో ఘన స్వాగతం

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. యువగళం జెండాలతో ఉత్సాహంగా "జై లోకేశ్" అంటూ అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారు. రాయచూర్ జిల్లా సింధనూర్‌లో ఆయన బైక్ ర్యాలీ...
- Advertisement -
Chat on WhatsApp