Friday, April 3, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadబోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు – భాజపా ఆగ్రహం

బోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు – భాజపా ఆగ్రహం

-

Chat on WhatsApp

బోరబండలో బండి సంజయ్‌ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నిర్ణయంతో భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలుత అనుమతిచ్చి తర్వాత రద్దు చేయడం అన్యాయం అని పార్టీ నాయకులు మండిపడ్డారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు చేశారు.

భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు మాట్లాడుతూ, బండి సంజయ్‌ సభను ఏ పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బోరబండకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచిస్తూ, బండి సంజయ్‌ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు.

Also Read:కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ కన్నుమూత – థైరాయిడ్‌ క్యాన్సర్‌తో మృతి

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp