Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUచింతూరులో వరదతో ముంపు, 7 గేట్ల నుండి నీటినిర్వహణ

చింతూరులో వరదతో ముంపు, 7 గేట్ల నుండి నీటినిర్వహణ

-

Chat on WhatsApp

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది.

దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలకు ఇబ్బంది తలెత్తుతుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా సర్కారుదే..

హైదరాబాద్: నగర ప్రయాణికులకు జీవనాడిగా మారిన 'హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail)' ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వపరం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును...
- Advertisement -
Chat on WhatsApp