కొత్త పథకాలపై దిశా నిర్దేశం

మరో అక్షరం అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన,
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై గురించి సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ గజానంద్, ఎంపీడీవో చంద్రశేఖర్, మండల తాసిల్దార్ రాజమోహన్, ఎంపీవో వినోద్ , పంచాది కార్యదర్శులు ఏ ఈ ఓ లు , తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *