Saturday, March 28, 2026
Chat on WhatsApp
HomeFilms NewsVishwak Sen FUNKY | అనుదీప్ మార్క్...పొట్ట చెక్కలయ్యే కామెడీతో "FUNKY" ట్రైలర్

Vishwak Sen FUNKY | అనుదీప్ మార్క్…పొట్ట చెక్కలయ్యే కామెడీతో “FUNKY” ట్రైలర్

-

Chat on WhatsApp

Vishwak Sen FUNKY: విశ్వక్ సేన్ స్టార్‌ చేసిన మాస్-కామెడీ ప్రాజెక్ట్ ‘FUNKY’ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో హంగామా సృష్టించింది. డైరెక్టర్ అనుదీప్ కె.వి. దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం పొట్ట చెక్కించే కామెడీ, క్రేజీ సిట్యూయేషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.

ట్రైలర్‌లో “మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి అంటే.. నాకు రాదు డాక్టర్” లాంటి హాస్యభరిత డైలాగ్స్ వినిపిస్తాయి. విశ్వక్ సేన్ కోమల్ అనే డైరెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు.

సినిమాలో భీమ్స్ సిసిరోలియో సంగీతం, హీరోయిన్‌గా కయాదు లోహర్ ఉంటారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రోమోస్ మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్ర ట్రైలర్, ఫిబ్రవరి 13న రిలీజ్‌కు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donation and service activities on ram charan birthday from chiranjeevi

Ram Charan Birthday | రామ్ చరణ్ బర్త్‌డే.. రూ.10 లక్షల విరాళంతో చిరు...

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ...
- Advertisement -
Chat on WhatsApp