Varanasi OTT Deal | వారణాసికి భారీ ఆఫర్ ఇచ్చిన Netflix
Varanasi OTT Deal: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’(Varanasi) విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.Varanasi OTT Rights Creates Record:ప్రముఖ ఓటీటీ దిగ్గజం “నెట్‌ఫ్లిక్స్”(Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం దాదాపు “₹650 కోట్ల భారీ ఆఫర్”…
