Trump Warns Iran as US-Iran war tensions escalate over nuclear deal

Trump Warns Iran | అణు ఒప్పందంపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

Trump Warns Iran: అమెరికా–ఇరాన్(America-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అణు ఒప్పందంపై నెలకొన్న విభేదాలు ఇప్పుడు యుద్ధ వాతావరణానికి చేరుకుంది అనే చెప్పాలి. ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వార్నింగ్ ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాల తయారీని పూర్తిగా అడ్డుకునే కొత్త అణు ఒప్పందంపై తక్షణమే చర్చలకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చలకు నిరాకరిస్తే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా…

Read More
US warships deployed amid rising USA-Iran tensions

USA-Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్

USA-Iran: పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌక “యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్”(USS Abraham Lincoln) ఈ ప్రాంతానికి చేరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనితో ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా సైనిక చర్యలకు దిగవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అబ్రహం లింకన్‌తో పాటు “యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్“, “యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్” డెస్ట్రాయర్లు, అలాగే “యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ” కూడా పశ్చిమాసియా జలాలకు చేరుకున్నట్లు అమెరికా సెంట్రల్…

Read More