Jana Nayagan movie faces censor issue in Madras High Court

Jana Nayagan: జన నాయగన్ విడుదలకు బ్రేక్.. సింగిల్ బెంచ్ తీర్పు రద్దు

విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్‌’(Jana Nayagan) సినిమాకు మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ వ్యవహారాన్ని మరోసారి విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. సెన్సార్ బోర్డు (CBFC)కి తన వాదనలు వినిపించే న్యాయపరమైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది….

Read More
Vijay JanaNayagan movie poster creating UK advance booking records

JanaNayagan Movie | యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు సృష్టించిన విజయ్ సినిమా

JanaNayagan advance bookings: తమిళ హీరో విజయ్ నటిస్తున్న చిత్రంలో మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “జననాయగన్”(JanaNayagan) యూకే (UK)అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ALSO READ:పేద విద్యార్థిని వైద్య విద్యకు భరోసా: హరీష్…

Read More
Rajinikanth Padayappa Narasimha 4K re-release poster celebration

Narasimha 4K Re-Release: రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో 

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలోకి వచ్చి సందడి చేయనుంది. భారతీయ సినిమా రంగంలో అరుదైన మైలురాయి చేరుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అభిమానులకు ప్రత్యేక బహుమతి అందిస్తున్నారు. ఆయన కెరీర్‌లో అతిపెద్ద క్లాసిక్‌గా నిలిచిన ‘పడయప్ప’(Padayappa) (తెలుగులో ‘నరసింహ’)(Telugu: Narasimha) సినిమాను డిసెంబర్ 12న 4K ఫార్మట్‌లో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నారు. ALSO READ:AP women loan scheme: ఏపీ…

Read More