Allari Naresh Property Registration | నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్
Allari Naresh Property Registration: సినీ యాక్టర్స్ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాని(Nidadavole sub-registrar office)కి వచ్చి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తికావడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిజిస్ట్రేషన్ అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను అధికారుల నుంచి స్వీకరించిన ఈ అన్నదమ్ములు సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ఎక్కువ…
